సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం సీతాలు సింగారం
కూసంత నవ్విందంటే పున్నమి కావాల ఐతే నవ్వనులే ఏ ఏ కాసంత చూసిందంటే కడలే పొంగాల ఇక చూడనులే ఏ ఏ కూసంత నవ్విందంటే పున్నమి కావాల కాసంత చూసిందంటే కడలే పొంగాల ఎండితెరమీద పుత్తడిబొమ్మ ఎలగాల ఎదగాల ఆ ఎదుగుబొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు నిండాల ఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం మనసున్న మందారం
దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను ఐతే నేనే వస్తాలే ఏ ఏ చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను ఎగిరొస్తాలే ఏ ఏ దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాల నీ వెలుగుకు నీడై బ్రతుకుకి తోడై వుండిపోవాల నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు బతకాల ఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం లాలల లాలల లాలల లాలల
ఎలదేటి పాట చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లె ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూట నవ్వే వన దేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే సిరి మల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పాదము నీవే నా బ్రతుకు నీవే అనురాగామల్లె సుమగీతమల్లె నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆహాహా..లలలాల లాల..
Frame_ Movie Panthulamma.....SPB............Rajan Nagendra...............Veturi
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో.. ఓహ్ లా లా లా లా లా ఓహ్ లా లా లా(నీ నవ్వు)
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని..(2) నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని.. పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని.. ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని..(2) వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని.. నా పెదవిలోను ఇలాగ చిరునవ్వు పుడుతుందని.. నీ సిగ్గు నా జీవితాన తోలి ముద్దు పెడుతుందని..
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో..(2) తనువు మనసు చేరు సగమని పంచాలి అనిపించునో.. సరిగా ఆ శుభ ముహూర్తం సంపుర్ణం అయ్యేందుకు.. మనమే మరో కొత్త జనమై పొందేటి బంధాలకు..(నీ నవ్వు)
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
ReplyDeleteసీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
మనసున్న మందారం మనిషంత బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం మనిషంత బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
సీతాలు సింగారం
కూసంత నవ్విందంటే పున్నమి కావాల
ఐతే నవ్వనులే ఏ ఏ
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఇక చూడనులే ఏ ఏ
కూసంత నవ్విందంటే పున్నమి కావాల
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఎండితెరమీద పుత్తడిబొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగుబొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల
నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు నిండాల ఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం
దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను
ఐతే నేనే వస్తాలే ఏ ఏ
చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
ఎగిరొస్తాలే ఏ ఏ
దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాల
నీ వెలుగుకు నీడై బ్రతుకుకి తోడై వుండిపోవాల
నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు బతకాల ఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
లాలల లాలల లాలల లాలల
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
ReplyDeleteరాలేటి పూలా రాగాలతో .. పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా .. మౌనమైన వేళలా
ఆమని పాడవే హాయిగా … ఆమని పాడవే హాయిగా
వయస్సులో వసంతమే... ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే... రచించెలే మరీచిక
పదాల నా యదా...స్వరాల సంపద
తరాల నా కథ...క్షణాలదే కదా
గతించిపోవు గాథ నేననీ
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువీ కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోని గాథ నేననీ...
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో .. పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా .. మౌనమైన వేళలా
ఆమని పాడవే హాయిగా … ఆమని పాడవే హాయిగా
This lyrics belongs to GEENTHAJALI MOVIE >>>>>>> ILAYA RAJA /SPB/VETURI
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన
ReplyDeleteఓ మైనా మైనా
కిల కిల నగవులు వలపులు చిలికిన
ఓ మైనా మైనా
మిలమిల మెరిసిన తారా
మిన్నుల విడిన సితార
మిలమిల మెరిసిన తారా
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతలు దాచకు
ఏ మైనా ఓమైనా
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిల కిల నగవులు వలపులు చిలికిన
ఓ మైనా మైనా
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వా తారడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లొ వర్ణాలే
చిలికిన చిలకవు వులకవు పలకవు
ఓ మైనా ఏ మైనా
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిల కిల నగవులు వలపులు చిలికిన
ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఓ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఓ మైనా
ఎండలకే అల్లాడి వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడి వెన్నెలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు
నీకేమైనా మైనా
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగుర సొగసుల
ఏమైనా మైనా
మిలమిల మెరిసిన తారా
మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యరాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కులు దాగిన
నేనేలే ఆ మైనా
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగుర సొగసుల
ఏమైనా మైనా
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
ReplyDeleteపెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
పేరుకల జవరాలె పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు
నేడె పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను
వడి నెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు
appu
అదివో అల్లదివో శ్రీహరివాసము - పదివేల శేషుల పడగలమయము॥
ReplyDelete..
అదె వేంకటాచల మఖిలోన్నతము - అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు - అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
..
చెంగట నల్లదివో శేషాచలము - నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము - బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥
..
కైవల్యపదము వేంకటనగమదివో - శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో - పావనములకెల్ల పావనమయము॥
appu
ఆకటి వేళల అలపైన వేళల
ReplyDeleteతేకువ హరినామమే దిక్కు మరి లేదు
కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
appu
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లను నొసగ
ReplyDelete..
ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటె హరినామ మింతైన జాలదా పదివేల నరక కూపముల వెడలించ
..
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలగుమని దారిద్ర్యదోషంబు చెఱచ
తెలివొకటి హరినామదీప మది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల
...
తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్ప భూజంబు వలెనుండ
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా నగవు జూపులను నున్నతమెపుడు జూప
appu
చిన్ని శిశువు చిన్ని శిశువు
ReplyDeleteఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు ||
తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడల గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోద వెంట పారాడు శిశువు ||
ముద్దుల వ్రేళ్ళాతోడా మొరవంక యుంగరాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు ||
బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చెలగి నేడిదే వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు ||
appu
భావయామి గోపాలబాలం మన
ReplyDeleteసేవితం తత్పదం చింతయేయం సదా
కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి
నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం … భావయామి
appu
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
ReplyDelete...
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
...
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
...
అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
appu
సిరి మల్లె నీవే విరిజల్లు కావే
ReplyDeleteవరదల్లె రావే వలపంటే నీవే
ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
సిరి మల్లె నీవే విరిజల్లు కావే
ఎలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోట పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలి పూట నవ్వే వన దేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
సిరి మల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పాదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగామల్లె సుమగీతమల్లె
నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఆహాహా..లలలాల లాల..
Frame_ Movie Panthulamma.....SPB............Rajan Nagendra...............Veturi
MOVIE NAME ANTHAM NEE NAVVU CHEPPINDI NAATHO SONG
ReplyDeleteనీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో..
ఓహ్ లా లా లా లా లా ఓహ్ లా లా లా(నీ నవ్వు)
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని..(2)
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని..
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని..
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని..(2)
వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని..
నా పెదవిలోను ఇలాగ చిరునవ్వు పుడుతుందని..
నీ సిగ్గు నా జీవితాన తోలి ముద్దు పెడుతుందని..
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో..(2)
తనువు మనసు చేరు సగమని పంచాలి అనిపించునో..
సరిగా ఆ శుభ ముహూర్తం సంపుర్ణం అయ్యేందుకు..
మనమే మరో కొత్త జనమై పొందేటి బంధాలకు..(నీ నవ్వు)
Frame_
తీయని తీయని పాటలతో
ReplyDeleteగల గల గల గల మాటలతో
అందరికి అనందం ఇచ్చే చాట్ రూం ఇది.
ఒకసారొస్తే వదలరుగా
మళ్ళీ వస్తూ ఉంటారుగా
మీ మదినే పరవశమున ముంచే చాట్ రూం ఇది.
ప్యాల్టాక్లో కట్టిన ఈ ప్రాకారం.
సీతాలు సింగారం మన తెలుగు బంగారం.
సీతాలు సింగారం మన తెలుగు బంగారం.
ఈ గది లోపల ఉందొక ప్రపంచము
మనసవుతుంది ఒక విహంగమూ
ఇంటర్నెట్ని అందంగా వాడుకున్న వైనం
ఇది హాయిగా సాగే సరిగమల పయనం.
తీయని తీయని పాటలతో
గల గల గల గల మాటలతో
అందరికి అనందం ఇచ్చే చాట్ రూం ఇది.
ఒకసారొస్తే వదలరుగా
మళ్ళీ వస్తూ ఉంటారుగా
మీ మదినె పరవశమున ముంచే చాట్ రూం ఇది.
ప్యాల్టాక్లో కట్టిన ఈ ప్రాకారం.
సీతాలు సింగారం మన తెలుగు బంగారం.
సీతాలు సింగారం మన తెలుగు బంగారం
Lyricist: Aditya
Deletemana telangana sampradayani marachi pothuna ..adabaduchulandhariki ee paata ...nerchukogalaru ani ashisthu...rasthuna bathukamma song...
ReplyDeleteBathukamma bathukamma uyyalo .... nee bidda perenti uyyalo ....
Iddarakkachellelu uyyalo .... okkurikichi uyyalo ....
okkade mayanna uyyalo .... vochanna podu uyyalo ....
yetladdu chellela uyyalo .... yeraddamaye uyyalo ....
yeru ku yempalli uyyalo .... thotaddamaye uyyalo ....
thotaku thombai uyyalo .... thalupuladdamaye uyyalo ....
thalupulaku thalalu uyyalo .... vendi seelalu uyyalo ....
vendi selalanaduma uyyalo .... velabadra chettu uyyalo ....
velubadra chettuku uyyalo .... yede moggalu uyyalo ....
yedu moggala patthi uyyalo .... thakkada patthi uyyalo ....
musaldi vanikindi uyyalo .... muthyala patthi uyyalo ....
vasudi vanikindi uyyalo .... vayanala patthi uyyalo ....
aa patthi ee patthi uyyalo .... kalarashi posi uyyalo ....
chikkudu vakitlo uyyalo ..... Siri saddulu katti uyyalo .....
podamu chittoori uyyalo ..... chuttalo chooda uyyalo .....
adevarunnare uyyalo ..... ambojja banthi uyyalo .....
ammaku thamullu uyyalo ..... manake mamalu uyyalo .....
bava bamardulu kalisi uyyalo ..... baavi thodiche uyyalo .....
bavilo unnadi uyyalo ..... bangaru binde uyyalo .....
bindela unnadi uyyalo ..... patte mancham uyyalo .....
patte mancham meeda uyyalo ..... thonduri parupu uyyalo .....
thondori parupu meeda uyyalo ..... indruni metha uyyalo .....
Indruni metha meeda uyyalo ..... shivudochi orige uyyalo .....
shivudi kalla kaada uyyalo ..... gauramma gangamma uyyalo .....
gauramma gangamma uyyalo ..... gavvaladanga uyyalo .....
akada merise uyyalo ..... gundam la merise uyyalo .....
gundam la neellanni uyyalo ..... kumkumalaaye uyyalo .....
kumkuma jodinchi uyyalo ..... kuppale voyinchi uyyalo .....
ralina kumkuma uyyalo ..... rachale voyinchi uyyalo .....
migilina kumkuma uyyalo ..... middele kattinche uyyalo .....
muddala eerannaku uyyalo ..... yememi sommulu uyyalo .....
kakarakaya koyanga uyyalo ..... kalla kadiyalu uyyalo .....
munagakaya koyanga uyyalo ..... mukkuku mukkera uyyalo .....
pesarakaya koyanga uyyalo ..... peyininda sommulu uyyalo .....ee paata ni meeru andharu gurthupettukogalaru ani ashisthu Itlu prematho Me LOGME!!!
Akshintala Gowramma kuda Nerchukogalaru ani ashisthu ...rasthuna ..paata..
ReplyDeleteOkkokka Akshintalu Gowramma
okka malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
0kkokka......
rendeesi akshintalu gowramma
rendu malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka....
moodeesi akshintalu gowramma
moodu malle saarelu
minu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka.....
naalugeesi akshintalu gowramma
naalugu malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka.......
Iydeesi akshintalu gowramma
Iydu malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka......
aareesi akshintalu gowramma
aaru malle saarelu
Ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka......
yeedesi akshintalu gowramma
yeedu malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka.......
yenimideesi akshintalu gowramma
yenimidi malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka...
tommideesi akshintalu gowramma
tommidi malle saarelu
ninu talachi maa annalu gowramma
yeedu meedaalekkiri
yeedu meedala sanduna gowramma
dongaleemoo daagiri
dongalatho yeemandunee gowramma
doralatho yeemandunee
bantlakka vayyaaramee gowramma
baala peerantaallamee
okkokka!!!!
Itlu prematho me,
LOGME.
నేను తల వంచుకుని నిలబడితే..
ReplyDeleteసిగ్గు పడ్డ సన్న జాజి, మంచిదైన మల్లె మొగ్గ
జత కట్టినట్టు ఉంటానని
కొందరు అంటే,
నాది మల్లె తీగలా పొడుగరిని అన్న పొగరని
ఎవరిని పట్టించుకోని నిర్లక్ష్యమని
ఇంకొందరు అంటారు.
కానీ నేను పొగడ్తని తిరస్కారాన్ని ఒకేలా స్వీకరిస్తాను.
ఎందుకంటే నాకు మాత్రమే తెలుసు.
అది సిగ్గు కానీ నిర్లక్ష్యం కానీ కాదని.
నా సంస్కారం నేర్పిన వినయం మాత్రమేనని.. '
kavita by Aaditya_usa